నోముల అంత్యక్రియలకు సీఎం కేసీఆర్..

78
nomula narasimhaih

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే,టీఆర్ఎస్ సీనియర్ నేత నోముల నరసింహయ్య గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటలకు నకిరేకల్ మండలం పాలెం గ్రామంలోని నోముల నరసింహయ్య వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానుండగా పాలెం గ్రామంలో హెలీపాడ్ సిద్ధం చేశారు అధికారులు.