కేంద్రమంత్రి పీయూష్‌తో సీఎం కేసీఆర్ భేటీ

40
kcr

కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటి అయ్యారు. బాయిల్డ్‌ రైస్‌ సేకరణ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. టీఆర్ఎస్ ఎంపీలు, సురేష్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి పాటిల్, వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, సివిల్ సప్లై అధికారులు తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు.