సీఎం కేసీఆర్ దైవ సంకల్పానికి నిదర్శనం…

31
kcr

తెలంగాణ అద్భుతమైన కళా శిల్పం , ఆధ్యాత్మిక వైభవం సీఎం కేసీఆర్ దైవ సంకల్పానికి నిదర్శనం శ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయ పున: ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఆలయ గోపురం స్వర్ణ తాపడం తో నిర్మాణం చేయనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.. కేసీఆర్ గారి దైవ సంకల్పానికి గొప్ప నిదర్శనమని చెప్పారు.. తెలంగాణ ప్రజలకు గొప్ప మహిమాన్వితమైన , పర్యాటక ప్రసిద్ధి క్షేత్రంగా విరాజిల్లే విదంగా యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం చేశారన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గా కేసీఆర్ గారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి.. ఇలాంటి గొప్ప దైవ సంకల్పం చారిత్రాత్మకం కావాలని సీఎం కేసీఆర్ గారు పున:ప్రతిష్టకు బంగారాన్ని కైంకర్యం చేస్తునట్లు ప్రకటించారు..ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరం కల్సి స్వర్ణ గోపుర తపడానికి వారికి కిలో బంగారాన్ని హరిశ్ రావు గారు ప్రకటించారు… ఈ గొప్ప పుణ్యకార్యక్రమానికి భాగస్వామ్యం కావడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు..ఆ స్వామి వారి అనుగ్రహం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్ధించారు.