- Advertisement -
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. మీ హుందాతనం, సమాజం పట్ల, దేశం పట్ల మీకున్న ప్రేమ, ప్రజల పట్ల మీకున్న అంకిత భావం రేపటి తరానికి ఆదర్శం కావాలన్నారు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు ఈ దేశానికి సేవలందించాలని మనస్పూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను లేఖలో పేర్కొన్నారు సీఎం కేసీఆర్.
- Advertisement -