దేశంలో 24 గంటల్లో 48,786 కరోనా కేసులు..

177
India Corona cases
- Advertisement -

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 48,786 కరోనా కేసులు నమోదుకాగా 1005 మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,04,11,634కు చేరగా 2,94,88,918 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో 3,99,459 మృత్యువాతపడగా టీకా డ్రైవ్‌లో భాగంగా మొత్తం 33,57,16,019 డోసులు పంపిణీ చేసినట్లువైద్య శాఖ తెలిపింది.

- Advertisement -