పుష్ప..టీంకు చిరు విషెస్

39
chiru

అల్లు అర్జున్- సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుండగా పలువురు విషెస్ తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘పుష్ప’ టీంను విష్ చేశారు. గుడ్ లక్ ‘పుష్ప’ టీం… మీరందరూ ఈ చిత్రంలో మీ రక్తం, చెమట, గుండె, ఆత్మను ఉంచారు. మీ ప్రయత్నాలన్నీ హృదయపూర్వకంగా అందరి ప్రశంసలు అందుకోవాలని కోరుకుంటున్నాను… డియర్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్, ఇంకా చిత్రబృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.