పాక్‌…విడ్లీ టీవీ నిషేధం

959
- Advertisement -

జాతీయ భద్రత సార్వభౌమత్వం సమగ్రతకు విఘాతం కలిగించే వాటిని నిషేధిస్తున్నట్టు కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన విడ్లీ టీవీని భారత్‌లో నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.

విడ్లీ టీవీతో పాటుగా వెబ్‌సైట్ 2మొబైల్ అప్లికేషన్లు 4 సోషల్ మీడియా ఖాతాలు మరియు 1స్మార్ట్‌ టీవీ యాప్‌ను బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని ద్వారా 2008లో ముంబైపై జరిగిన ఉగ్రకుట్రకు సంబంధించిన వెబ్‌సిరీస్‌లో భారత్‌పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. దేశ సార్వభౌమాధికారంకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లతో సహా 59చైనీస్ యాప్‌లను భారతదేశం నిషేధించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

చైనా ఉచ్చులో.. 82దేశాలు విలవిల

ఏపీలో బి‌ఆర్‌ఎస్.. మంచిదే : సజ్జల

సింహంను పిల్లిలాగా పట్టుకున్న వీరనారి

- Advertisement -