సింహంను పిల్లిలాగా పట్టుకున్న వీరనారి

147
- Advertisement -

ప్రపంచంలో జంతుప్రేమికులు జంతువులను పెంచుకోవాలని చూస్తుంటారు. కానీ కొంతమంది పిల్లి కుక్క పాము పంది ఇతర జంతువులను పెంచుకుంటారు. కానీ నిజానికి పులిని సింహాన్ని చిరుతను చీతాను పెంచుకోవాడానికి ఇష్టపడరు. కారణం అవి మంసాహార జంతువులు కాబట్టి వాటిని చూసారంటే దూరంగా పరుగెత్తి ప్రాణాలను కాపాడుకుంటారు. కానీ సింహాన్ని ఒక స్త్రీ చేతుల్లో పట్టుకుని విధుల్లో తిరగడం మీరు చూశారా..! ఆ సింహం స్త్రీని కనీసం ఏమి చేయకుండా ఉన్నది. అందులో స్త్రీ సింహంను ఎత్తుకొని తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. సింహం తన కాళ్లను ఆడిస్తూ ఉందే కానీ ఆ స్త్రీ పైకి దాడికి దిగడంలేదు. కనీసం ఆ స్త్రీ దించిన తర్వాత కూడా ఏమి చేయకుండా అక్కడే కూర్చుండిపోయింది. కావాలంటే మీరు కూడా చూడండి. అవును ఇది నిజం ఇప్పటివరకు ట్విట్టర్‌లో 850కే వీక్షణలను పొందిన ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి…

క్యూ ఆర్ కోడ్ పేమెంట్స్ తో జాగ్రత్త !

కంటి చూపు కాపాడుకోండిలా !

శరీరం బరువు తగ్గడానికి…

- Advertisement -