రాష్ట్రం నుండి 46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ..

109
fci
- Advertisement -

తెలంగాణా నుంచి అదనంగా మరో 6 లక్షల బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. గతంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు ఒప్పుకుంది కేంద్రం.తాజా పెంపుతో తెలంగాణ నుంచి మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగనుంది.

- Advertisement -