Wednesday, May 22, 2024

క్రీడలు

morgan

మోర్గాన్ సునామీ..ఆప్ఘాన్ విలవిల

వరల్డ్‌ కప్‌లో ఇంగ్లాండ్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. నాలుగో విజయాన్ని అందుకున్న ఆతిథ్య ఇంగ్లాండ్‌ పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్ధానానికి ఎగబాకింది. మంగళవారం పసికూన ఆప్ఘనిస్తాన్‌పై భారీ విజయాన్ని నమోదుచేసింది. ఇంగ్లాండ్ విధించిన...
dhoni

మిస్టర్‌కూల్‌ వచ్చేస్తున్నాడు..!

వరల్డ్ కప్‌ తర్వాత క్రికెట్‌కు కాస్త విరామం ఇచ్చిన మహేంద్ర ధోని తిరిగి జట్టులో చేరనున్నాడు. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధోని...బ్యాట్‌తో మెరిశాడు. నెట్స్‌లో ధోని జార్ఖండ్...
bcci

సెలెక్టర్ల కోసం బీసీసీఐ ప్రకటన..

చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలెక్టర్ గగన్ ఖోడాల పదవీకాలం ముగియడంతో కొత్త సెలెక్టర్ల కోసం బీసీసీఐ ప్రకటన ఇచ్చింది. సెలెక్టర్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నియమావళి కూడా ప్రకటించారు....

బంగ్లాతో టెస్టు..టీమిండియా జట్టు ఇదే!

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. 17 మందితో కూడిన టెస్టు జట్టును ప్రకటించగా గాయం కారణంగా రోహిత్ శర్మ జట్టుకు దూరమయ్యారు. రోహిత్ శర్మ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌, షమీ,...
virat

కోహ్లీ మరో అరుదైన ఘనత..!

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. పరుగుల మెషిన్‌గా చెప్పుకునే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో రికార్డులు తిరగరాస్తున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మ‌ళ్లీ మొద‌టి స్థానాన్ని...

కెప్టెన్ కోహ్లీ.. మహా పిసినారి!

టీం ఇండియా క్రికెట్ లో వరుసపెట్టి సెంచరీలు చేసి - బయట ప్రపంచంలో అనుష్క శర్మతో ప్రేమాయణం సాగించి ఫుల్ గా వార్తల్లో నిలిచాడు విరాట్ కొహ్లీ. మైదానంలో సెంచరీలు చేసి బ్యాట్...
dhoni

పాక్‌ క్రికెటర్లతో ధోని…ఆసియా ఎలెవన్ వర్సెస్ వరల్డ్ ఎలెవన్

కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తిరిగి బ్యాట్ పట్టనున్నాడు. ఐపీఎల్ 2020 ముంగిట పాకిస్ధాన్, బంగ్లాదేశ్,శ్రీలంక క్రికెటర్లతో ఆసియా ఎలెవన్‌ టీమ్‌లో ఆడనున్నాడు ధోని. ఆసియా...
sampath hca elections

27న హెచ్‌సీఏ ఎన్నికలు…

అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27న ఎన్నికలు జరుగుతాయని మాజీ సీఈసీ, హెచ్‌సీఏ ఎన్నికల అధికారి వీఎస్ సంపత్ ప్రకటించారు. ఈనెల 17నుంచి...
ipl

ఐపీఎల్‌ 13…ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్లు వీరే..!

ఐపీఎల్ 13వ సీజన్‌ కోసం సర్వం సిద్ధమవుతోంది. ఐపీఎల్‌ వేలంకు ముందు ట్రేడింగ్ విధానం ద్వారా ఆటగాళ్లను మార్చుకునే అవకాశంతో పాటు వదులుకునే అవకాశం కల్పించింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు...
Hick

టీమిండియాతో ఓపిగ్గా ఉండాలి…

టీమిండియాను ఒడించడానికి అస్ట్రేలియా ఇప్పటి నుండి ప్రణాళికలు రచిస్తోంది. అస్ట్రేలియా క్రికెట్ బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడైన గ్రేమ్‌ హిక్‌ చేసిన వ్యాఖ్యల ద్వారా వెల్లడయింది. 2017లో ఇండియా టూర్‌కు అస్ట్రేలియా సన్నద్దం అవుతోంది. ఆస్ట్రేలియా...

తాజా వార్తలు