లుంగీ లుక్‌లో సచిన్.. చిరు.. నాగ్..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరికొత్త లుక్‌లో కనిపించారు. అంతే కాకుండా అదే వస్త్రధారణలో టాలీవుడ్ ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలు కూడా దర్శనమిచ్చారు. అయితా ఈ ముగ్గురు ఎలా...
క్రీడలకు పెద్దపీట…
56 ఏళ్ల తర్వాత పోలీస్ అథ్లెటిక్ మీట్ నిర్వహించటం ఆనందంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.గచ్చిబౌలి స్టేడియంలో 65వ జాతీయ పోలీస్ అథ్లెటిక్స్ మీట్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న సీఎం విజేతలకు బహుమతులు...
పల్లెకెలెలో మ్యాక్స్ వెల్ సునామీ
పొట్టి క్రికెట్‌లో అసలైన మజాను మరోసారి అభిమానులకు రుచిచూపించింది ఆసీస్. పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. పేలవమైన ఫామ్‌తో వన్డేల్లో స్థానం కోల్పోయి తీవ్ర విమర్శలపాలైన హిట్టర్...
యూఎస్ ఓపెన్ నుంచి నాదల్ నిష్క్రమణ..
14 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత రాఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ఫ్రెంచ్‌కు చెందిన 22 ఏళ్ల లూకాస్ పౌలీ.. నాదెల్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు....
ఆఫ్రిది పై వేటు..
పాక్ టీ 20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై వేటు పడింది.ఇంగ్లాండ్‌తో వచ్చే బుధవారం జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్ కోసం 13 మందితో కూడిన జట్టును ప్రకటించిన సెలక్టర్లు అందులో అఫ్రిదికి మొండిచేయి...
యూఎస్ ఓపెన్‌లో భారత్ శుభారంభం
యూఎస్ ఓపెన్ టోర్నీలో భారత టెన్సిస్ ఆటగాళ్లు సానియా మీర్జా, లియాండర్ పేస్, రోహన్ బోపన్నలు శుభారంభం చేశారు. తొలిరౌండ్ మహిళల, పురుషుల, మిక్స్‌డ్ డబుల్స్‌లో వీరు తమ పార్ట్‌నర్స్‌తో కలిసి విజయం...
సింధు, సాక్షిలకు ఖేల్ రత్న
రియో ఒలింపిక్స్ రజతం గెలిచిన హైదరాబాదీ షట్లర్ వివి సింధు ఖేల్ రత్న పురస్కారం అందుకుంది. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే ఆటగాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఖేల్ రత్న అవార్డు అందజేస్తుంది. ఒలింపిక్స్‌లో...
గోపి…..ది రియల్ హీరో
హైదరాబాద్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. గచ్చిబౌలిలోని గోపిచంద్ అకాడమీలో జరిగిన ఒలింపిక్ స్టార్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అథ్లెట్లను ఘనంగా సన్మించారు. పీవీ సింధు, బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్,దీపా...
గెలిచి….ఓడిన భారత్
నరాలు తెగే ఉత్కంఠ...చివరిదాకా ఉరించిన విజయం...భారత్ గెలుపు నల్లేరు పై నడకే..కానీ చివరి క్షణంలో మ్యాజిక్...దిగ్గజ ఆటగాడు క్రీజ్‌లో ఉన్న భారత్ అనూహ్య పరిణామాల మధ్య ఓటమి పాలైంది. అమెరికాలో విండీస్‌తో జరిగిన...
ప్రభుత్వ ప్రోత్సాహం భేష్
క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం మంచి ప్రోత్సాహం అందిస్తోందని కోచ్ గోపించంద్ తెలిపారు. సింధు టీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఫోన్ కాల్‌లో మాట్లాడిన ఆయన సింధు గ్రేట్ స్టూడెంట్ అని కొనియాడారు.ప్రతి...