Tuesday, May 21, 2024

రాజకీయాలు

Politics

కాళేశ్వరం పక్కన పెట్టేందుకే ప్లాన్?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తరచూ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రాద్దాంతం చేస్తూనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరిగిన ఈ ప్రపంచ స్థాయి ప్రాజెక్టు అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్...

కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ నివాసంలో పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షి...కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన కుమార్తె కడియం...

Vinod Kumar:ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం బాధాకరం

ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేయడం బాధాకరమన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ విప్ గువ్వల బాలరాజు, పార్టీ కార్మిక విభాగం...

ఏపీలో బీజేపీ కాపు మంత్రం!

ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలతో పాటు కాంగ్రెస్ బీజేపీ వంటి జాతీయ పార్టీలు కూడా బలంగా పోటీ పడుతున్నాయి....

ఉద్యోగాల్లో వాటా కోసం జాగృతి ధర్నా

ఉద్యోగ నియామకాల్లో అడబిడ్డలకు అన్యాయం చేసే జీఓ 3 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలకు ఉద్యోగాల్లో 33...

KTR:ఘనంగా మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం

15న జరిగే మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు మంత్రి కేటీఆర్. 15వ తేదీన ఏకకాలంలో 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీ ల ప్రారంభం ఉండనుందన్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల మంత్రులు,...

KCR:కేంద్రంలో వచ్చేది హంగే

బీఆర్‌ఎస్‌ వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థి డాక్టర్‌ మారెపల్లి సుధీర్‌కుమార్‌ కి మద్దతుగా కేసీఆర్‌ నిర్వహించిన రోడ్ షోకు జనం నీరాజనం పలికారు.కేసీఆర్‌ చేసిన రణగర్జనకు ఆ ప్రాంతమంతా ఉర్రూతలూగింది. ప్రధాని నరేంద్ర మోడీ...

బడ్జెట్ 2023..దళిత బంధుకు పెద్దపీట

2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు మంత్రి హరీశ్ రావు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించగా రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు కాగా పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు....

పోలియో రహిత దేశంగా భారత్..

పోలియో రహిత దేశంగా భారతదేశం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో చివరిగా పోలియో కేసు నమోదైంది. పోలియో రహిత రాష్ట్రంగా తెలంగాణ 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. తెలంగాణలో...

పవన్‌ని ఓడించకపోతే పేరు మార్చుకుంటా!

పిఠాపురంలో జనసేన అభ్యర్థి పవన్‌ కళ్యాణ్‌ని ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. పిఠాపురంలో పవన్ ఓడిపోవడం ఖాయమని తేల్చిచెప్పారు. మంగళవారం మీడియాతో...

తాజా వార్తలు