పవన్‌ని ఓడించకపోతే పేరు మార్చుకుంటా!

13
- Advertisement -

పిఠాపురంలో జనసేన అభ్యర్థి పవన్‌ కళ్యాణ్‌ని ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. పిఠాపురంలో పవన్ ఓడిపోవడం ఖాయమని తేల్చిచెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ముద్రగడ.. పవన్‌ని ఓడింయకపోతే తన పేరు పద్మనాభం కాదు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు.

పవన్‌కి డబ్బే ప్రాణమని…రంగువేసుకుని వస్తే ఓట్లు వేయరని, తొందరలో పవన్ పార్టీ ప్యాకప్ చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. తోటి వారిని గౌరవిడంచడం వపన్‌కు తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ అర్థంపద్దం లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని…పద్ధతిగా అడిగితే ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెబుతానన్నారు.

Also Read:సలార్ 2…మేలో స్టార్ట్!

- Advertisement -