Tuesday, May 21, 2024

ఎన్నికలు 2019

సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ నెం.1

సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాజ్ దక్కన్‌లో రాష్ట్ర బిల్డర్ల సమాఖ్య నాలుగో వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని...

తెలంగాణలో ఏపీ పోలీసుల కుట్రలు-పల్లా

సర్వేల పేరుతో తెలంగాణ వ్యాప్తంగా కుట్రలు జరుగుతున్నాయని.. తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు కుట్రలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు సచివాలయంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలతో...
tula uma

టీఆర్ఎస్‌ను వీడేది లేదు:తుల ఉమ

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు కరీంనగర్ జడ్పీ ఛైర్‌ పర్సన్‌ తుల ఉమ. తెలంగాణలో మీడియాతో మాట్లాడిన ఉమ టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని...
janga palakurthy

జంగా కంటే ముందే నాపై రౌడీషీట్..టిక్కెట్ నాకే ఇవ్వండి

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా పాలకుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో తలపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థిపై విమర్శలు వెలువడుతున్నాయి. టీపీసీసీ కార్యదర్శి బిల్లా...
ktr

మరోసారి గ్రేటర్ బాధ్యత…రామన్నకే

గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఒంటిచేత్తో గెలిపించిన మంత్రి కేటీఆర్ మరో కీలక బాధ్యతను భుజానికెత్తుకున్నారు. రాష్ట్రంలో సెటిలర్లు ప్రభావం చూపే ప్రాంతాలతో పాటు,ఎదురుగాలి వీస్తున్న చోట్లా గెలుపు బాధ్యతను కేటీఆర్‌కు అప్పగించారు సీఎం...
harish rao

టీఆర్ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి:హరీష్‌

టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ నేతలు ఆంధ్రా పల్లకి మోస్తున్నారని ఆరోపించారు . తెలంగాణ భవన్‌లో కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్,టీడీపీ...

ఉప్పొంగిన అభిమానం.. కేసీఆర్‌కే ఓటేస్తా…

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే అభ్యర్థులంతా తమ తమ ప్రచారాల్లో బిజీ అయిపోయారు. ఊరువాడల్లో ప్రచారం చేస్తూ గల్లీలన్నీ కలియతిరుగుతున్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్...
Uttam Kumar KTR

ఉత్త‌మ్‌వి దిగ‌జారుడు రాజ‌కీయాలు: కేటీఆర్ ట్వీట్

ట్విట్ట‌ర్ వేదిక‌గా టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టారు మంత్రి కేటీఆర్. ఉత్త‌మ్ కుమార్ దిగ‌జారుడు రాజ‌కీయాలు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పోలీసులు శాంతిభద్రతలను...

కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనైతికం

పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రానికి అనేకసార్లు చంద్రబాబు లేఖ రాశారని.. ఎంతమంది చంద్రబాబులు వచ్చినా కల్వకుర్తి మోటర్లు ఆగవని మంత్రి హరీష్ రావు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మర్రి జనార్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో...
KTR jagtial

ఆ గట్టునుంటారా…ఈ గట్టునుంటారా:కేటీఆర్

ఓటుతో ప్రజాకూటమికి బుద్దిచెప్పి...టీఆర్ఎస్‌ను దీవించాలని కోరారు మంత్రి కేటీఆర్. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేటీఆర్ ...కాంగ్రెస్,టీడీపీ పార్టీల వైఖరిని ఎండగట్టారు. బహిరంగసభ అధ్యాంతం తనదైన శైలీలో...

తాజా వార్తలు