ఉత్తమ్ స్వార్థం వల్లే హుజూర్‌నగర్‌లో ఎన్నికలు..!
హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. ఈ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ పార్టీ ముందుకు దూసుకుపోతుంది. ప్రతి గ్రామనికి వెళ్లి సైదిరెడ్డిని గెలిపించాలని పార్టీ నాయకులు ప్రజలను కోరుతున్నారు....
హుజుర్‌నగర్..సీఎం కేసీఆర్ సభ రద్దు
హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగసభ రద్దైనట్లు ప్రకటించారు మంత్రి జగదీష్ రెడ్డి,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి . భారీ వర్షం కారణంగా సీఎం కేసీఆర్ సభ రద్దు చేసినట్లు తెలిపారు.
హూజూర్...
ట్రెండ్ సెట్టర్‌గా హుజుర్‌నగర్ సభ: ఎమ్మెల్సీ పల్లా
హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ నిర్వహించబోయే బహిరంగసభ ట్రెండ్ సెట్టర్‌గా మారనుందని తెలిపారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నెల 17 న హుజుర్‌నగర్...
హుజుర్‌గర్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం..
హుజుర్‌గర్ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారం నిమిత్తం ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నందున నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన సభాస్థలి,బహిరంగ ఏర్పాట్లను సోమవారం సాయంత్రం మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సత్యవతి...
17న హుజుర్‌నగర్‌కు హరీష్ రావు..
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఈ నెల 21న జరుగనుంది. పోలింగ్‌కు టైం దగ్గర పడుతుండడంతో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారం మరికొద్దిరోజుల్లో ముగియనుండటంతో వివిధ పార్టీల అగ్రనాయకులు ప్రచారం చేయనున్నారు. ఇక మరోవైపు...
సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో భాగంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 31 బూత్ లకు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్...
హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు..
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. ప్రచారంలో భాగంగా పలు నియోజకవర్గ మంత్రులు,ఎమ్యెల్యేలు పాల్గొని టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్...
హుజుర్‌నగర్‌లో హోరెత్తిన ఎన్నికల ప్రచారం….
హుజుర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. మంత్రులు,ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటనలు చేస్తూ గ్రామాలను చుట్టివస్తూ ఓటర్లను కలుస్తున్నారు. తాజాగా ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.
పాలకిడు మండలం శున్యపడు తండా, పలుగుతాండ,...
అభివృద్ధికి ఓటేయండి: నన్నపనేని నరేందర్
ఈ ఎన్నికలు హుజుర్‌నగర్‌లో అభివృద్ధికి... అభివృద్ధి నిరోధక కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. నెరేడుచర్ల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ ఎన్నికల్లో...
సైదిరెడ్డిని గెలిపించండి: కోలేటి దామోదర్
హుజుర్‌నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మేజారిటీ తో గెలిపించాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కొలేటి దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. హుజుర్‌నగర్‌లో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించిన ఆయన టీఆర్ఎస్‌ని...