Sunday, June 23, 2024

అంతర్జాతీయ వార్తలు

యాపిల్ సీఈవో కుక్‌ జీతంలో కోత..

యాపిల్ సీఈవో టిమ్ కుక్ జీతంలో కోత పడింది. తానే స్వయంగా జీతంలో కోత విధించుకున్నారు. గ‌త ఏడాది టిమ్ 100 మిలియ‌న్ల డాల‌ర్లు ఆర్జించగా జీతం కోత వ‌ల్ల ఈ ఏడాది...
gopala

గోపాల కృష్ణయ్యకు కాంస్య పతకం

నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యామ్‌లో జరుగుతున్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్-2022లో తెలంగాణకు చెందిన దుద్యాల గోపాల కృష్ణయ్య 80 కిలోల పురుషుల విభాగంలో తైక్వాండో క్యోరూగిలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. జూలై 22...

అమెరికాలో ‘ఇడా’ తుపాను భీభత్సం.. 44 మంది మృతి..

న్యూయార్క్‌లో ఇడా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా అమెరికాను వరుస హరికేన్లు వణికిస్తున్నాయి. తాజాగా ఇడా తుపాను పంజా విసురుతోంది. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలు న్యూయార్క్‌లో విషాదాన్ని...

తెలంగాణ అభివృద్ధిలో TDF కీలక భూమిక: కోదండరాం

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం.. ఇకపై రాష్ట్రాభివృద్ధిలో ప్రధాన భూమిక వహించనుందన్నారు ప్రొఫెసర్ కోదండరాం.తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ఫోరం (TDF) 7వ 'ప్ర‌వాసీ తెలంగాణ దివాస్' కార్య‌క్ర‌మం హైద‌రాబాద్...
kavitha

మెగా బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ…

తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10వ తేదీన లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మెగా బతుకమ్మ పోస్టర్‌ని ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కవిత. బతుకమ్మ వేడుకల్లో యూకే తెలంగాణ...

ఎమ్మెల్సీ కవితకు బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం

రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పై లండన్ లో ఏర్పాటు చెయ్యబోయే సమావేశంలో కీలకోపన్యాసం చేయవలసిందిగా పబ్లిక్ పాలసీకి సంబంధించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించింది. పార్లమెంటు...
indian flights

భారత్‌ విమానాలపై నిషేధం మరోసారి పొడిగింపు

కరోనా మహమ్మారి విజృంభనతో భారత విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడగించాయి. కోవిడ్ కేసులు అదుపులోకి వస్తున్న తరుణంలో కొన్ని దేశాలు ఆంక్షలను సడలిస్తూ వస్తున్నాయి. అయితే భారతీయ విమానాలపై ఆంక్షలను మరోసారి పొడిగించింది...
plane crash

విమానం కూలి ఆరుగురు మృతి…

కరేబియన్ దేశమైన హయాతిలో విమానం కూలి ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. రాజధాని నగరం పోర్ట్ ఆ ప్రిన్స్‌కు నైరుతి దిశగా ప్రయాణిస్తుండగా ఘటన జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. సిటీ ఎయిర్‌పోర్ట్ లో...

గేట్స్ మెచ్చిన వెబ్‌సిరీస్..బోర్గెన్‌

ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌ తాజాగా తన గేట్స్ బ్లాగ్‌లో ఆసకికరమైన విషయాలను పంచుకున్నారు. ఇందులో తనకు ఎంతగానో నచ్చిన బోర్గెన్ అనే వెబ్‌సిరీస్‌ గురించి కూడా ప్రస్తావించారు. అలాగే ఈ వేసవిలో చదవదగ్గ...

రజనీకాంత్‌కు యూఏఈ గోల్డెన్‌ వీసా..

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక యూఏఈ నుంచి గోల్డెన్‌ వీసా అందుకున్నారు. యూఏఈ గోల్డెన్‌ వీసా పొందడం గౌరవంగా భావిస్తున్నానని...యూఏఈ ప్రభుత్వానికి రజనీకాంత్‌ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో రజనీ...

తాజా వార్తలు