Tuesday, May 21, 2024

అంతర్జాతీయ వార్తలు

తెలంగాణలో గోద్రెజ్ రూ.1000 పెట్టుబడులు

దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్‌తో కీలకమైన సమావేశం జరిగింది. తెలంగాణలో అపారమైన అవకాశాలున్నాయని, వివిధ రంగాల్లో...

మొరాకోలో భారీ భూకంపం..300 మంది మృతి

మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి మొరాకోలోని హై అట్లాస్ పర్వతాలపై 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా 300 మంది మృతిచెందారు. పెద్ద పెద్ద భవనాలు భూకంప తీవ్రతకు నేలమట్టమయ్యాయి....

వెనిజులాలో ప్ర‌మాదం.. 23 మంది మృతి

వెనిజులాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోవడంతో 23 మంది మృతి చెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల...

రష్యా అధ్యక్షుడిగా పుతిన్

రష్యా అధ్యక్షుడిగా మరోసారి తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు వ్లాదిమిర్ పుతిన్. మూడు రోజుల పాటు పోలింగ్ జరుగగా 60శాతానికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 87.97 శాతం ఓట్లతో పుతిన్ గెలుపొందారు. ఈ...

భారత్ పేరు మార్పుపై ఐరాస!

కేంద్ర ప్రభుత్వం ఇండియా నుండి భారత్‌గా పేరు మారుస్తుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జీ 20 సదస్సులో పాల్గొనబోయే అతిథులకు రాష్ట్రపతి ముర్ము డిన్నర్ ఆహ్వానాన్ని పంపగా అందులో ది ప్రెసిడెంట్...

ట్రంప్ పై నిక్కి మరో గెలుపు

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున టికెట్ ఆశిస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ప్రైమరీ ఎన్నికల్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. వాషింగ్టన్ డీసీలో తొలి విజయాన్ని...

526మి. డాలర్లు ఆవిరైన డోర్సే సంపద..!

ఆర్థిక సేవలు మొబైల్ బ్యాంకింగ్ దిగ్గజం బ్లాక్ సంస్థ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సంపద ఆవిరైంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ..హిండెన్‌ బర్గ్ నివేదిక వెలువడిన వెంటనే బ్లాక్ షేర్లు భారీ ఎత్తున...

లండన్‌లో ఘనంగా వినాయక చవితి..

హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్(HYFY) లండన్ ఆధ్వర్యంలో ఘనంగా 11వ వినాయక చవితి వేడుకలు జరిగాయి.లండన్ కు సమీపంలో ఉన్న రీడింగ్ నగరం లో గణపతి వేడుకలు మరియు నిమజ్జనం జరిగింది.భక్తి శ్రద్ధలతో పూజలు...

Chandrayaan:ఎల్‌ఆర్‌ఏతో అధ్యయనం

ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 పరిశోధనలు విజయవంతంగా సాగుతున్నాయి. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ స్లిప్ మోడ్‌లోకి వెళ్లిపోగా తర్వాత ఎల్ఆర్ఏను ఇస్రో యాక్టివ్ చేసింది. ఎల్ఆర్‌ఏ అనేది కక్ష్యలోని అంతరిక్ష నౌక...

ఆసియా క్రీడల్లో సత్తాచాటిన తెలంగాణ క్రీడాకారులు..

చైనాలో కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు. బాక్సింగ్, హెప్టాథ్లాన్‌ క్రీడా విభాగాల్లో తెలంగాణ ఆణిముత్యాలు నిఖత్ జరీన్, అగసర నందిని ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు సాధించడం...

తాజా వార్తలు