అమెరికాలో కాల్పుల కలకలం..ముగ్గురు మృతి
అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. టెక్సాస్‌లోని ఓ అపార్ట్‌మెంట్ ఆవరణలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో కాల్పులు సంభవించాయని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కలిపి కాల్పులకు తెగబడగా ముగ్గురు...
మెక్సికో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళన తీవ్రతరం..!
మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా మెక్సికో అతివలు నడుం బిగించారు. లైంగికదాడికి పాల్పడిన తమ పార్టీ నాయకుడిని దేశాధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ సమర్థించడంతో ఆ దేశ మహిళల్లో కోపం కట్టలు తెంచుకున్నది. అతని...
మైత్రీ సేతు బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని..
రూ. 133 కోట్లతో భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య నిర్మించిన మైత్రి సేతు బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ…ఒకప్పుడు విద్యుత్...
భారత సంతతి మహిళకు మరో కీలక పదవి..
అమెరికాలో భారత సంతతి మహిళకు మరో కీలక పదవి దక్కింది. ఇప్పటికే బైడెన్ టీమ్‌లో ఇండో అమెరికన్‌లకు పెద్ద ఎత్తున స్ధానం దక్కించుకోగా తాజాగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మొదటి...
అమెరికాకు గర్వకారణంగా ఇండో అమెరికన్లు..
భారత అమెరికన్లు దేశానికే గర్వకారణం అన్నారు అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్. అంగారక గ్రహంపై పర్సీవరెన్స్ రోవర్ దిగిన నేపథ్యంలో నాసా శాస్త్రవేత్తలతో బైడెన్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ...
బ్రెజిల్‌లో కరోనా కొత్త వేరియంట్..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. అయితే ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు కేసుల సంఖ్య కూడా స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. టీకా వచ్చిన కొత్త తరహా కరోనా...
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి షాక్…
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి చుక్కెదురైంది. అవినీతి కేసులో ఆ దేశ కోర్టు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. అవినీతికి సంబంధించిన ఈ కేసు ఆరోపణలను సమర్ధించిన ఫ్రెంచ్ కోర్టు సోమవారం...
నైజిరియాలో దారుణం..317 మంది కిడ్నాప్
నైజిరియాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికల పాఠశాలలోకి ప్రవేశించిన కొంతమంది దుండగులు 317 మంది బాలికలను కిడ్నాప్ చేశారు. బాలికలంతా 10 నుంచి 13 సంవత్సరాల వయసుకలిగిన వారే.
కిడ్నాప్ కు గురైన బాలికలను...
బ్రెజిల్‌కు కోవాగ్జిన్ టీకాలు..
బ్రెజిల్‌కు రెండు కోట్ల కోవాగ్జిన్ టీకాలను అందజేయనుంది హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ. ఇందుకు సంబంధించి భారత్ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది బ్రెజిల్ ఆరోగ్యమంత్రిత్వశాఖ.
ప్రస్తుతం బ్రెజిల్‌లో రెండవ దఫా కరోనా వైరస్...
నీరవ్ మోదీ కేసులో యూకే కోర్టు సంచలన తీర్పు..
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. నీరవ్ మోదీపై మోపిన మనీ లాండరింగ్ అభియోగాలు రుజువయ్యాయని యూకే కోర్టు తీర్పు వెలువరించింది. నీరవ్ మోదీ మానసిక స్థితి...