వెంకన్న ఆలయంలో వరాహం ప్రదక్షిణ..
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని గుట్టపై వింత చోటుచేసుకుంది . ఒక వరహం గుట్టపై నిర్మాణంలో ఉన్న ఆనంద గిరి వెంకటేశ్వర స్వామి నూతన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ...
జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్…
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ప్రభాకర్ రెడ్డితో పాటు జేసీ అస్మిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అనంతపురం...
అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్…
ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) స్కాంలో దాదాపు రూ.150 కోట్ల మేర అవినీతి జరిగినట్టు గుర్తించిన ఏపీ ఏసీబీ మాజీ కార్మికమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ...
అన్ని రాష్ట్రాలకు అజయ్ భల్లా లేఖ..
అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. రాత్రి పూట కర్ఫ్యూను కొనసాగించే విషయంపై లేఖలో ప్రస్తావించారు. రాత్రి వేళల్లో గుంపులుగా, సమూహాలుగా తిరిగే వారిని...
తెలంగాణలో మిడతల దండు.. అప్రమత్తంగా ఉండాలి..
యశంకర్ భూపాలపల్లి జిల్లాలో మిడతల దండు దాడి చేసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం తెలిపారు. మిడతల దండు దాడి పొంచి ఉన్నదనే హెచ్చరికల...
ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అరెస్ట్..
ఏపీ ఈఎస్‌ఐ స్కామ్‌లో మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత,టెక్కలీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ స్కామ్‌లో కొద్దిరోజులుగా అచ్చెన్నాయుడు ఉన్నట్లుగా వార్తలు వెలువడుతుండగా ఇవాళ అరెస్ట్ చేసింది ఏసీబీ. టెక్కలీలోని...
రాజస్ధాన్‌లో మళ్లీ తెరపైకి ఆపరేషన్ ఆకర్ష్..!
రాజ్యసభ ఎన్నికల వేళ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది బీజేపీ. మధ్యప్రదేశ్‌లో ఆపరేషన్ కాంగ్రెస్ సక్సెస్ కావడంతో రాజస్ధాన్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక మే...
బర్త్ డే రోజే విషాదం..కరోనాతో ఎమ్మెల్యే మృతి
తమిళనాడులో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. తమిళనాట ఇప్పటికే వేలసంఖ్యలో కరోనా బారీన పడగా వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.తాజాగా కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే అన్బగన్ మృతిచెందారు. పుట్టినరోజు...
వాహనదారులకు కేంద్రం తీపి కబురు..
కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా వాహన పత్రాల చెల్లుబాటు తేదీని కేంద్రం పొడిగించింది. వాహనాల ఫిట్నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటును...
తెలంగాణలో రాగల 48 గంటల్లో వర్ష సూచన..
మధ్య అరేబియా సముద్రం, గోవా లోని మరికొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక మరియు రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ మరియు కోస్తా ఆంధ్రాలో కొన్ని...