Sunday, June 16, 2024

వార్తలు

punjab

పంజాబ్‌లో భారీ పేలుళ్లు…హైఅలర్ట్

పంజాబ్‌లో భారీ పేలుడు సంభవించింది. మొహాలీలోని ఇంటెలిజెన్స్ ఆఫీసు మూడో అంత‌స్తులో జ‌రిగిన పేలుడుతో ఆఫీసు త‌లుపులు, అద్దాలు ధ్వంసం అయ్యాయి. పేలుడు ప‌దార్థాల‌ను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాకెట్ లాంఛ‌ర్ల‌తో దాడి...
konda

రాష్ట్రంలో కొత్తపార్టీ..?

బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలకు తెరదించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. త్వరలో తెలంగాణలో కొత్త పార్టీ రాబోతుందని సంకేతాలిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ నాయకత్వం సరిగా లేదని చెప్పారు. తన రాజకీయ...
spdcl

1271 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌..

తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్‌(TSSPDCL)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీగా ఉన్న 1271 ఉద్యోగాల బర్తీకి నోటికిఫికేషన్ విడుదల చేశారు. టీఎస్ఎస్‌పీడీసీఎల్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్లు (ఎల‌క్ట్రిక‌ల్‌)...
sl

శ్రీలంకలో ఆందోళనలు… ఎంపీ మృతి

శ్రీలంకలో సంక్షోభం మరింత ముదరింది. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్న ప్రజలు..ప్రభుత్వంపై తమ నిరసనను వివిధరూపాల్లో చేపడుతున్నారు. తాజాగా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నివాసాలు, వాహనాలకు ఆందోళన కారులు నిప్పుపెట్టగా ఈ క్రమంలో...
harish

జేపీ న‌డ్డావి ద‌మాక్ లేని మాట‌లు.. మంత్రి హ‌రీశ్‌ ఫైర్..

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఒక పార్టీలో ఓటుకు నోటు పంచాయితీ ఉంటే.. ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు...
ktr fire on modi

మోదీపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్..

సోమవారం నారాయ‌ణ‌పేట జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ ప‌నుల‌కు సంబంధించి ప్రారంభోత్స‌వ‌, శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన నారాయణపేట ప్రగతి సభలో...
Mahinda Rajapaksa

శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా..

సోమవారం శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా తెలిపింది. ఆయనతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేశారు. శ్రీలంక తీవ్రమైన...
Grid Dynamics

హైద‌రాబాద్‌లో మ‌రో అంత‌ర్జాతీయ ఐటీ సంస్థ..

ప్రముఖ డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయంగా కంపెనీ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ రోజు భారతదేశంలో తన కార్యకలాపాలను హైదరాబాద్...
ktr speech

నిరుద్యోగ యువతకు మంత్రి కేటీఆర్ పిలుపు..

సోమవారం మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్లో పర్యటించారు. ఈక్రమంలో పట్టణంలోని శాంత నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రూప్-1, గ్రూప్-2, కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల శిక్షణకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను...

మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

సోమవారం నారాయణపేట్ జిల్లాలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. జిల్లాలోని సింగారం గ్రామంలో నిర్మించిన 33/11 కెవి సబ్ స్టేషన్...

తాజా వార్తలు