ధర్మం కోసం పోరాడుతాం: పవన్
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సినీ నటుడు పవన్ కళ్యాణ్. ఛత్రపతి శివాజీ నడిచిన నేల ఇది.. దమ్కీలకు భయపడం అన్నారు పవన్. మజ్లీస్ పార్టీ నేతలపై పవన్...
యూపీ ఘటనపై రాహుల్ దిగ్బ్రాంతి
ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన ఘోర ప్రమాదంలో నవజాత శిశువులు మృతి చెందడంతో బాధపడ్డాను అని చెప్పారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బాధిత కుటుంబాలకు రాహుల్ ప్రగాఢ సంతాపం తెలిపారు.
యూపీలో వరుసగా...
కాంగ్రెస్‌కు మరో షాక్..ఆప్‌లోకి కీలక నేత!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత వీర్‌సింగ్ ధింగన్ ఆప్‌లో చేరారు. మాజీ సీఎం కేజ్రీవాల్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో...
ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యున్నత పురస్కారం లభించింది. కరోనా విపత్కర సమయంలో డొమినికాకు అందించిన సహకారానికి ప్రతిఫలంగా అవార్డు లభించింది. ఇండియా-డొమినికా సంబంధాలను బలోపేతం చేయడానికి మోదీ విశేష కృషి చేశారని ప్రశంసలు గుప్పించారు....
Supreme Court: బుల్డోజర్ జస్టిస్ చట్ట విరుద్దం
బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పలు కేసుల్లో ఉన్న నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం తగదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నిందితుల ఇళ్లను కూల్చడం హక్కులను కాలరాయడమేనని...
జార్ఖండ్..తొలి దశ ఎన్నికల పోలింగ్
జార్ఖండ్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. జార్ఖండ్‌తో పాటు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పోటీచేస్తోన్న కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప-ఎన్నికకు పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
మొత్తం...
Pawan:మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం తారాస్థాయికి చేరింది. ఈ నెల 20న అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ డిప్యూటీ...
సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర...
Modi: భారత పరిశ్రమలకు ప్రేరణగా రతన్ టాటా
భారతీయ పరిశ్రమలకు రతన్ టాటా ప్రేరణగా నిలిచారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ఓ ఆర్టికల్ రాసిన మోదీ... దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటాకు తన వ్యాసంతో నివాళి అర్పించారు.పర్యావరణం, దాతృత్వం...
Bihar: విద్వేష రాజకీయాలు సరికావు
విద్వేష రాజకీయాలు ఎంతో కాలం మనలేవని, జనం మధ్య విద్వేషాలను ప్రేరేపించే వారికి జనం ఫుల్ స్టాప్ పెడుతారని అన్నారు ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్.దేశంలో జనం మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్లకు...