Sunday, January 5, 2025

జాతీయ వార్తలు

శబరిమలకు పోటెత్తిన భక్తులు..

శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు శనివారం భక్తులుపోటెత్తుతున్నారు.కేరళ రాష్ట్ర వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా శబరిమలకు చేరుకుంటున్నారు.దీంతో పంబ నదితోపాటు ఆలయ క్షేత్రం ఓం శ్రీ స్వామియే...

పెంపుడు కుక్క మృతితో యజమాని ఆత్మహత్య

పెంపుడు కుక్క మృతిచెందిందని బాధతో.. దాని చైన్‌తోనే ఉరేసుకున్నాడు ఓ యజమాని. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్క మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు రాజశేఖర్(33) అనే...

కేంద్ర కేబినెట్‌లో నిర్ణయాలివే

కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏపీ ఎరువుపై రైతులకు ఇచ్చే సబ్సిడీని మరింత పెంచాలని నిర్ణయించింది. డీఏపీపై అదనపు భారాన్ని కేంద్రమే భరించనుంది. ఇకపై ఒక 50 కిలోల...

నూతన సంవత్సరం… ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

నూతన సంవత్సరానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలిఉంది. ముఖ్యంగా యూత్ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం వరకు ఓకే కానీ ఈ జాగ్రత్తలు...

రైతుల ఆందోళన.. 163 రైళ్లు రద్దు

రైతులపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ పంజా బ్ బంద్‌కు రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్‌తో పంజాబ్ మొత్తం స్తంభించిపోగా రైతులు పెద్ద...

తెలంగాణ ఆత్మబంధువు మన్మోహన్: రేవంత్ రెడ్డి

తెలంగాణ ఆత్మబంధువు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ మృతిపై సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..మన్మోహన్‌కు భారత...

PSLV C-60:నింగిలోకి పీఎస్ఎల్వీ- సీ 60

శ్రీహరికోట నుండి మరో రాకెట్ ప్రయోగానికి సిద్దమైంది ఇస్రో. ఇవాళ PSLV C-60 రాకెట్‌ దూసుకెళ్లనుంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాత్రి 9 గంటల 58 నిమిషాలకు రాకెట్‌ను నింగిలోకి...

మహా కుంభమేళాకు సర్వం సిద్ధం

మహా కుంభమేళా కు ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమవుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా....

కాంగ్రెస్ పార్టీపై శర్మిష్ట ముఖర్జీ కూతురు ఫైర్

కాంగ్రెస్ పార్టీపై మాజీ ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. నాన్న చనిపోయినప్పుడు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కాలేదు.. రాష్ట్రపతులుగా పని చేసిన వారి విషయంలో.. సీడబ్ల్యూసీ సంతాపం...

మన్మోహన్‌కు కన్నీటి నివాళి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మాజీ ప్రధానికి కన్నీటి నివాళి అర్పించారు. కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు సైతం మన్మోహన్ అంతిమయాత్రలో...

తాజా వార్తలు