మరో 5 ఆస్పత్రుల కరోనా ట్రీట్‌మెంట్ లైసెన్స్ రద్దు..

33
covid

రాష్ట్రంలో అడ్డగోలుగా కరోనా బాధితుల నుండి దోపిడికి పాల్పడుతున్న మరో 5 ప్రైవేట్ ఆస్పత్రుల అనుమతులను రద్దు చేసింది ప్రభుత్వం. ప్రైవేట్ హాస్పిటల్స్‌ పై ప్రభుత్వాన్నికి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో చర్యలు తీసుకుంది. అంతేగాదు మరో 27 హాస్పిటల్స్ కి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. నిన్నటిదాకా 64 హాస్పిటల్స్ పైన చర్యలు తీసుకుంది ఆరోగ్య శాఖ. ఇవ్వాళ మరో 15 ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది….ఈనెల లో మొత్తం 10 హాస్పిటల్స్ లో కోవిడ్ ట్రెట్మెంట్ అనుమతులు రద్దు చేసింది.