రష్మి అందాలు అదరహో…

33
- Advertisement -

యాంకర్‌ రష్మి.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జబర్దస్త్ షోతో గత 10 సంవత్సరాలుగా తన అందాలను ఆరబోస్తూ… యాంకరింగ్‌ కే గ్లామర్‌ను అద్ది దూసుకుపోతోన్న యాంకర్‌. ఇటు బుల్లితెరపైనే కాదు.. అటు వెండితెరమీదసైతం తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అందాల బొమ్మ… సోషల్‌ మీడియాలోనూ సైతం యాక్టివ్‌ గా ఉంటారన్న సంగతి తెలిసిందే.

నిత్యం ఫోటో షూట్లతో సోషల్‌ మీడియాలో హిట్‌ పెంచే రష్మి తాజాగా తన ఇన్‌ స్టాలో పోస్ట్‌ చేసిన వీడియోతో తన అభిమానుల గుండెల్లో సెగలు రేపుతోంది. సహజంగానే రష్మీ అంటేనే అందాల విందు అని తెలిసిందే.. తాజాగా ఈ అమ్మడు ఓ పైవ్‌ స్టార్‌ హోటల్‌ లో చేసిన రచ్చ చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. పైవ్‌ స్టార్‌ హోటల్‌ లో పానీపూరి తింటూ.. ఓ వీడియోను షేర్‌ చేసింది ఈ బ్యూటీ. అయితే ఈ వీడియోలో రష్మిని చూస్తే ఆమె అభిమానులు తెగ సంబరపోతారు.. ఫ్రంట్‌ అండ్‌ బ్యాక్‌ అందాలతో… ప్రేక్షకులను ఫిదా చేస్తుందనే చెప్పాలి.

ఇవి కూడ చదవండి.. 

విలన్‌ తో తమన్నా డేటింగ్‌?

వైరల్ ఆవుతున్న హృతిక్ ఫోటో

మొక్కలు నాటిన బిగ్ బాస్ శ్రీహాన్…

- Advertisement -