విత్తన గణపతి…మంచి కాన్సెప్ట్: అజయ్‌ జైన్

204
seed ganesha
- Advertisement -

హైదరాబాద్ వినాయక చవితి సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారబించిన విత్తన గణపతి పంపిణీ కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తుంది.

అమీర్‌పేట్ శ్రీనివాస కాలనిలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర హౌజింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ జైన్ కి తన నివాసంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు విత్తన గణపతిని పంపిణీ చేశారు.ఈ సంవత్సరం అందరూ విత్తన గణపతి పూజించాలని అందులో నుండి వచ్చే మొక్క పర్యావరణానికి మేలు చేస్తుందని ఇది చాలా మంచి కాన్సెప్ట్ అని అజయ్ జైన్ అన్నారు.

- Advertisement -