Gold Price:లేటెస్ట్ ధరలివే

46
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,650గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,620గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,650,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,620గా ఉంది. దేశా రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,800,24 క్యారెట్ల బంగారం ధర రూ.59,770గా ఉంది.

Also Read:మాంగోస్టిన్ పండుతో ఎన్ని ప్రయోజనాలో..!

ఇక వెండి ధరలు సైతం ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.77,000,విజయవాడలో కేజీ వెండి ధర రూ.77,000,ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.73,600గా ఉంది.

Also Read:దొండకాయతో ఆరోగ్యం..

- Advertisement -