యూట్యూబ్‌లో 17లక్షల కంటెంట్ తొలగింపు…

208
- Advertisement -

దేశంలో అశ్లీలత, అసభ్య కంటెంట్‌ కలిగిన యూట్యూబ్‌ ఛానెళ్లపై కేంద్ర కఠిన చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. భారత్‌లో ప్రసార మాధ్యమాలకు వ్యతిరేకంగా ప్రసారమవుతోన్న 17లక్షల యూట్యూబ్‌ వీడియోలను తొలిగించినట్లు యూట్యూబ్ తెలిపింది. జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ మీస్‌లీడ్‌ చేసినందుకు వీడియోలను తొలిగిస్తున్నట్టు యూట్యూబ్‌ ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా 56లక్షల వీడియోలను తొలిగించినట్టు ప్రకటించారు. యూట్యూబ్‌ డేటా ఏనాలసిస్ ప్రకారం 36శాతం వీడియోలను ఒక రివ్యూ ఉండగానే తొలిగించామని 31శాతం వీడియోలను ఒకరి నుంచి పది మంది చూడగానే తొలిగించినట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు 73.7కోట్ల కామెంట్లను కూడా తొలిగించినట్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి…

ఆఫ్ఘాన్‌లో పాక్ మంత్రి…నో హిజాబ్‌

నిమ్మరసంతో ఆరోగ్యం…

జోడో యాత్ర కలిపింది వారిద్దరిని!

- Advertisement -