యాంకర్‌ ప్రదీప్‌ ఇంట విషాదం..

154
Anchor Pradeep
- Advertisement -

యాంక‌ర్ ప్ర‌దీప్ తండ్రి పాండు రంగ కొద్దిసేప‌టి క్రితం క‌న్నుమూశారు. ప్రదీప్‌ ఇంట విషాదం నెలకొంది. గతకొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతన్న ప్రదీప్‌ తండ్రి పాండురంగ ఈరోజు మృతి చెందారు. శనివారం సాయంత్రం ప్రదీప్‌ తండ్రి ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రదీప్‌ కూడా కోవిడ్‌ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాగే ప్రదీప్‌ తండ్రి కోవిడ్‌ వల్ల చనిపోయారా లేదంటే ఇతర అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారన్నది కూడా తెలియాల్సి ఉంది.

- Advertisement -