దేశంలో 24 గంటల్లో 2,76,070 కరోనా కేసులు…

75
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 2,76,070 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 3,874 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,57,72,400కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 31,29,878 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 2,23,55,440 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో 2,87,122 మంది బాధితులు ప్రాణాలు కొల్పోయారు. ఇప్పటి వరకు 18,70,09,792 టీకాలు వేయగా 32,23,56,187 కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.