ఎన్టీఆర్ బర్త్ డే…అదిరే గిఫ్ట్!

69
ntr

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అదిరే గిఫ్ట్ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ మూవీ నుండి ఎన్టీఆర్‌ లుక్‌ని విడుదల చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్ విడుద‌ల చేయగా ఇందులో కొమురం భీంగా ఎన్టీఆర్ ప‌వ‌ర్ ఫుల్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ కరోనా సెకండ్ వేవ్ కారణంగా 2021లో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాల టైం తీసుకున్నారు ఎన్టీఆర్. కెరీర్ మొదలుపెట్టి నప్పటి నుంచి వరుసగా మూడు కాలెండర్ ఇయర్స్‌లో ఎన్టీఆర్ సినిమా విడుదల కాకపోవడం ఇదే మొదటిసారి.