OTT:ఈ వారం సినిమాలివే

9
- Advertisement -

బుల్లితెరపై సందడి చేసేందుకు ఈ వారం ఏకంగా 21 సినిమాలు రెడీగా ఉన్నాయి. అయితే ఏఏ సినిమాలు ఏ ఫ్లాట్ ఫామ్‌లో రిలీజ్ అవుతున్నాయో ఓసారి చూద్దాం..

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ..

ఆవేశం (తెలుగు డబ్బింగ్ చిత్రం)- మే 9 (ప్రచారంలో ఉన్న తేది)

మ్యాక్స్‌టన్ హాల్ (జర్మనీ వెబ్ సిరీస్)-మే 9

ది గోట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 9

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది రోస్ట్ ఆఫ్ టామ్ బ్రాడీ (ఇంగ్లీష్ చిత్రం)- మే 6

మదర్ ఆఫ్ ది బ్రైడ్ (ఇంగ్లీష్ మూవీ)- మే 9

బోడ్కిన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 9

థ్యాంక్యూ నెక్ట్స్ (టర్కిష్ వెబ్ సిరీస్)- మే 9

లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 10

ఆహా ఓటీటీ

గీతాంజలి మళ్లీ వచ్చింది (తెలుగు హారర్ కామెడీ సినిమా)- మే 8

రోమియో (తమిళ సినిమా)- ఆహా తమిళ్- మే 10

జీ5 ఓటీటీ

8 ఏఎమ్ మెట్రో (హిందీ చిత్రం)- మే 10

పాష్ బాలిష్ (బెంగాలీ వెబ్ సిరీస్)- మే 10

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ

ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 8

ఆడు జీవితం (మలయాళ డబ్బింగ్ సినిమా)- మే 10 (రూమర్ డేట్)

Also Read:గాజాపై ఇజ్రాయెల్ దాడి..16 మంది మృతి

- Advertisement -