ఈ వారం ఓటీటీ సినిమాలివే!

15
- Advertisement -

ఈ వారం థియేటర్ / ఓటీటీలో పలు సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లను ఓసారి పరిశీలిద్దాం..

()పట్టుదల (తెలుగు) మార్చి 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

()విత్‌ లవ్‌ మేఘన్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 4 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

()తండేల్‌ (తెలుగు) మార్చి 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

()నదానియాన్‌ (హిందీ) మార్చి 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీలివ్‌ :

రేఖా చిత్రం (తెలుగు) మార్చి 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది వేకింగ్‌ ఆఫ్‌ నేషన్‌ (హిందీ సిరీస్‌) మార్చి 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

కుటుంబస్థాన్‌ (తమిళ/తెలుగు) మార్చి 07వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈటీవీ విన్‌ :

ధూం ధాం (తెలుగు) మార్చి 06 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read:వీవీ వినాయక్‌ క్షేమంగానే ఉన్నారు!

అమెజాన్‌ ప్రైమ్‌ :

దుపహియా (హిందీ) మార్చి 08 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో హాట్‌స్టార్‌ :

డేర్‌ డెవిల్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బాపు (తెలుగు) మార్చి 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

- Advertisement -