నేటి ముఖ్యమైన వార్తలివే..

26
- Advertisement -

() బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జీ మన్నె క్రిశాంక్ అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు ఎమ్మెల్యే హరీష్. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీష్…ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని నిలదీశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Harishrao:ప్రశ్నిస్తే అరెస్ట్‌లా?..హరీష్‌ ఫైర్

()పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తెరకెక్కుతున్న తొలి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తికాగా ఆ తర్వాత వరుస బ్రేక్‌లు పడుతు వచ్చింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..షాక్‌…క్రిష్‌ను పక్కనపెట్టిన పవన్!

()బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని 48 గంటల పాటు ఎన్నికల కమిషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. రేపు రాత్రి 8తో గడువు ముగియనుండగా అనంతరం 8 గంటల తర్వాత కేసీఆర్ బస్సు

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KCR:3న రామగుండంలో కేసీఆర్ రోడ్డు షో

()పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవాళ్టి నుండి 9 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్..

()ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 6కు వాయిదా వేసింది స్పెషల్ కోర్టు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ పిటిషన్ పై తీర్పును 6కు వాయిదా వేశారు

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

()ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్నాయి. అందుకే ఆ ఫ్యామిలీ నుండి సేఫ్ జోన్‌లుగా ఆ రెండు స్థానాలను ఎంచుకుంటారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కంచుకోటలో పోటీపై కాంగ్రెస్ మౌనమేలా!

()క్రిష్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Pawan:వీరమల్లు టీజర్ వచ్చేసింది

()బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ బృహత్తర కార్యక్రమంలో సినీ,రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..గ్రీన్ ఛాలెంజ్‌లో మరో ముందడుగు

()ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు మోడీ.ఈనెల 7, 8 తేదీల్లో రోడ్ షోలు, సభల్లో పాల్గోనున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

- Advertisement -