KCR:3న రామగుండంలో కేసీఆర్ రోడ్డు షో

14
- Advertisement -

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని 48 గంటల పాటు ఎన్నికల కమిషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. రేపు రాత్రి 8తో గడువు ముగియనుండగా అనంతరం 8 గంటల తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర,రోడ్డు షో గతంలో ప్రకటించిన విధంగా యదావిధిగా కొనసాగనుంది.

()03.05.2024 నాడు సాయంత్రం 8 గంటల తర్వాత రామగుండం లో రోడ్డు షో ఉండనుంది.

()04.05.24 నాడు సాయంత్రం మంచిర్యాల రోడ్డు షో

()05.05.24 సాయంత్రం జగిత్యాల రోడ్డు షో

()06.05.24 సాయంత్రం నిజామాబాద్ రోడ్డు షో

()07.05.24 నాడు కామారెడ్డి రోడ్డు షో అనంతరం మెదక్ లో రోడ్డు షో

()08.05.24 నాడు నర్సాపూర్ రోడ్డు షో అనంతరం పటాన్చెరు లో రోడ్డు షో

()09.05.24 నాడు కేసీఆర్ బస్సు యాత్ర కరీంనగర్ చేరుకుంటుంది అదే రోజు సాయంత్రం కరీంనగర్లోరోడ్డు షో

()10.05.24 ( ఆఖరి రోజు )సిరిసిల్లలో రోడ్డు షో అనంతరం సిద్దిపేట లో బహిరంగసభ…అనంతరం కేసీఆర్ బస్సు యాత్ర ముగుస్తుంది.

- Advertisement -