నేటి ముఖ్యమైన వార్తలివే..

30
- Advertisement -

()కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు..ఆరు గారఢీలే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో జరిగిన చేవెళ్ల పార్ల‌మెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి స‌మావేశంలో మాట్లాడిన కేటీఆర్… కేకే, కడియం ఇలాంటి నాయకులు పార్టీ కష్ట కాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారు.

పూర్తి కథనం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:ఆరు గ్యారెంటీలు..ఆరు గారఢీలే

()ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జైలులో తనకు అందుతున్న చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు కవిత.

పూర్తి కథనం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..జైలు అధికారుపై చర్యలు తీసుకోండి:కవిత

()ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. అలకపాన్పు ఎక్కిన సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావులకు చోటు దక్కింది.

పూర్తి కథనం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..4 ఎంపీ,9 అసెంబ్లీ.. టీడీపీ ఫైనల్ లిస్ట్

()ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడియం శ్రీహరి కాంగ్రెస్‌లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి.

పూర్తి కథనం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..BRS:ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలి

()కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ పార్టీకి ఐటీ శాఖ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదో చెప్పాలని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు.

పూర్తి కథనం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Congress:బీజేపీకి ఐటీ నోటీసులెందుకు ఇవ్వట్లేదు?

()బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు రోజుల్లో బంగారంపై రూ.2 వేలు పెరుగగా ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1400 పెరిగింది.

పూర్తి కథనం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Gold Price:నేటి బంగారం ధరలివే

()పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను ఐటీ శాఖ అధికారులు సీజ్ చేయగా తాజాగా నోటీసులు జారీ చేశారు.

పూర్తి కథనం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కాంగ్రెస్‌కు షాక్..ఐటీ నోటీసులు

()తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కేశవరావు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ నివాసంలో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు కేకే.

పూర్తి కథనం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Revanth:సీఎం రేవంత్‌తో కేశవరావు భేటీ

()ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్‌. న్యూ ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ చర్చ కార్యక్రమంలో కృత్రిమ మేధ‌,డిజిట‌ల్ ప‌బ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, వాతావ‌ర‌ణ మార్పులు వంటి అంశాలపై చర్చించారు.

పూర్తి కథనం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ప్రధాని మోడీతో బిల్ గేట్స్

()దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుండి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది మృతిచెందారు.

పూర్తి కథనం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..సౌతాఫ్రికాలో ఘోర ప్రమాదం..45 మంది మృతి

- Advertisement -