Gold Price:నేటి బంగారం ధరలివే

10
- Advertisement -

బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు రోజుల్లో బంగారంపై రూ.2 వేలు పెరుగగా ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1400 పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,000గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,730 మార్క్‌కు చేరుకుంది.

బంగారం బాటలోనే వెండి ధఱలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కేజీ వెండి ధర రూ.80,800గా ఉండగా చెన్నైలో కేజీ వెండి రూ. 80,800గా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.77,800గా ఉంది.

Also Read:పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్ధిపై అసమ్మతి

- Advertisement -