నేటి ముఖ్యమైన వార్తలు..

43
- Advertisement -

()ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భయపడుతున్నారన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. ఈ నెల 31న ఢిల్లీలోని రాంలీలా మైదానం జరిగే ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొంటానని తెలిపారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కేజ్రీ అంటే మోడీకి భయం:శివసేన ఎంపీ

()పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సీనియర్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు:మహేష్‌ గౌడ్

()మైనింగ్ కింగ్,కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డి సొంత గూటికి చేరారు. మాజీ సీఎం యడియూరప్ప,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేందర్ సమక్షంలో తన భార్య అరుణతో కలిసి బీజేపీలో చేరారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..BJP: బీజేపీలో చేరిన గాలి జనార్దన్‌ రెడ్డి

()హోళీ వేడుకల్లో విషాదం నెలకొంది. మధ్యప్రదేవ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి భస్మ హారతి ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..హోళీ వేడుకల్లో విషాదం

()పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..BRS:పూర్తి స్థాయి ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే

()కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సారి వయనాడ్ నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న అమేథి నుండి ఈసారి పోటీ చేయడం లేదు రాహుల్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..రాహుల్‌ ప్రత్యర్థిగా సురేంద్రన్!

()పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితా వచ్చేసింది. ఇప్పటివరకు 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్

()వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గత కొన్నాళ్లుగా తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీపైనే తిరుగుబాటు గళం విప్పుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతూ ఉంటారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..పాపం.. రఘురామకు నో టికెట్?

()ఈ నెల 22 న గ్రాండ్ గా ప్రారంభం అయిన ఐపీఎల్ 17 సీజన్ లో అన్నీ జట్లు తొలి మ్యాచ్ ను పూర్తి చేసుకున్నాయి. నెట్ రన్ రేట్ ప్రకారం రాజస్థాన్ రాయల్స్ జట్టు టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..IPL 2024 :పాయింట్స్ టేబుల్..వివరాలివే!

- Advertisement -