నేటి ముఖ్యమైన వార్తలు..

10
- Advertisement -

()బీఆర్ఎస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆర్‌ఎస్పీ..ప్రత్యేకమైన పరిస్థితుల్లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్‌లో చేరుతున్నానని తెలిపారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..ప్రజల గుండెల్లో కేసీఆర్‌:ఆర్‌ఎస్పీ

()ఏపీలో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. జగన్ ను గద్దె దించి 2014 ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తున్నారు మూడు పార్టీల అధినేతలు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..అప్పుడు తిట్లు ఇప్పుడు పొగడ్తలు!

()బీజేపీపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు ప్రకాశ్ రాజ్. 420లు 400 సీట్లు గెలుస్తామని చెబుతున్నారని, ఇవి అహంకారంతో కూడిన మాటలని మండిపడ్డారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..బీజేపీపై ప్రకాశ్‌ రాజ్‌ఘాటు వ్యాఖ్యలు

()ఈడీ అక్రమ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌ను ప్రతివాదిగా చేరుస్తూ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్

()ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, బండారు లక్ష్మారెడ్డి.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..దానంపై అనర్హత వేటువేయండి:బీఆర్ఎస్

()పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘ కల్కి 2898 ఏ డి ‘. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..Prabhas:ప్రభాస్ వెనక్కి తగ్గాల్సిందేనా?

()రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవికి తమిళి సై రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..గవర్నర్ తమిళి సై రాజీనామా

()దేశంలో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈసీ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..ఎన్నికల కోడ్ రూల్స్..తెలుసుకోండి!

()దేశంలో కమ్యూనిస్టు పార్టీలకు గడ్డు కాలం ఏర్పడిందా ? ముందు రోజుల్లో వామపక్షాలు కనుమరుగు కానున్నాయా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..లెఫ్ట్ పార్టీలకు కాలం చెల్లిందా ?

- Advertisement -