()దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. 4వ దశలో తెలంగాణతో పాటు ఏపీలో ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్ 18న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..మే 13న పోలింగ్..జూన్ 4న కౌటింగ్
()దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఏపీలో మే 13న పోలింగ్,జూన్ 4న కౌంటింగ్ జరగనుందని వెల్లడించారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు
()85 ఏళ్లు దాటిన వారికి ఇంటి నుండే ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నామని ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్..
()బీఎస్పీకి ఆ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్టు చేసిన ఆర్‌ఎస్పీ.. వేరే మార్గం లేదని.. ఈ నిర్ణయం తీసుకుంటున్నందుకు తనను క్షమించాలని పేర్కొన్నారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..BSPకి RSP రాజీనామా
()18వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. నేటి నుండే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలు ఏపీ,ఒడిశా,అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..దేశవ్యాప్తంగా అమల్లోకి ఎన్నికల కోడ్..
()సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా రిలీజ్ అయింది. జగన్ సెంటిమెంట్ అయిన ఇడుపులపాయ నుండి లిస్ట్‌ను రిలీజ్ చేశారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే….
()నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మన రోజువారీ దినచర్య లో స్మార్ట్ ఫోన్ అనేది భాగమైపోయింది. ఒక్క క్షణం చేతిలో ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఫోన్ పోయిందా..ఈజీగా కంప్లైంట్ చేయండి!