నేటి ముఖ్యమైన వార్తలివే..

19
- Advertisement -

()ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలు మొత్తం టీడీపీ జనసేన పార్టీల చుట్టూనే తిరుగుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీని గద్దె దించే లక్ష్యంతో జత కట్టిన ఈ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..చంద్రబాబు ‘ఝలక్’.. పవన్ షాక్ !

()తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ డిల్లీ ప్రయాణమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పది సార్లకు పైగా డిల్లీ వెళ్ళిన సి‌ఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ప్రతీది ఢిల్లీలోనే.. ఏంటిది రేవంత్ ?

()అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల ప్రకటించడంలో టీడీపీ వేగం చూపిస్తోంది. పొత్తులో భాగంగా 144 స్థానాల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలో భాగంగా ఇప్పటికే 94 స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..టీడీపీ రెండో జాబితా.. వారికి బిగ్ షాక్ !

()ఎట్టకేలకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటాచేస్తాననే దానిపై స్పష్టత ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..పీఠాపురం బరిలో పవన్..

()ఏపీ టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది. తొలిజాబితాలో 94 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు…రెండో జాబితాలో 34 మందికి చోటు కల్పించారు.మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్..

()పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు జాబితాలో అభ్యర్థులను కూడా ఫైనల్ చేసింది. వరంగల్, ఖమ్మం మినహా మిగిలిన 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..BJP: వాళ్ళు.. గెలిచి నిలుస్తారా?

()ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వైసీపీకి మద్దతు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నాయకులు కూడా ఇదే అంచనా వేస్తున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Prabhas:ప్రభాస్ ఫ్యాన్స్ వైసీపీకి మద్దతు?

()రాబోయే లోక్ సభ ఎన్నికలపై బి‌ఆర్‌ఎస్ పార్టీ బలంగా దృష్టి సారిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం లోక్ సభ ఎన్నికల్లో రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..BRS:బి‌ఆర్‌ఎస్ ‘వ్యూహం’.. మెజారిటే లక్ష్యం!

- Advertisement -