ఓటీటీ : ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?

16
- Advertisement -

ఈ వారం తెలుగు డబ్బింగ్ సినిమాలు ‘కెప్టెన్ మిల్లర్, అయాలాన్’ లతో పాటు 105 మినిట్స్ అనే మరో సినిమా కూడా థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది. ఐతే, ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

అమెజాన్ ప్రైమ్:

కెవిన్ జేమ్స్: ఇర్ రిగార్డ్‌లెస్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ) జనవరి 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

హస్లర్స్ (హిందీ సిరీస్) జనవరి 24వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కజిమ్యాన్ (ఇండోనేసియన్ సినిమా) జనవరి 25వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఎక్స్‌పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్), పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) జనవరి 26వ తేదీ నుంచి ప్రసారం కాబోతున్నాయి.

Also Read:Ram Mandir:అయోధ్యకు తరలిన సినీ ప్రముఖులు

నెట్‌ ఫ్లిక్స్:

నాట్ క్వైట్ నర్వాల్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 22వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జాక్వెలిన్ నోవాక్: గెట్ ఆన్ యూవర్ నీస్ (ఇంగ్లీష్ సినిమా), లవ్ డెడ్‌లైన్ (జపనీస్ సిరీస్) జనవరి 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతున్నాయి.

గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్), క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్), సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 24వ తేదీ నుంచి ప్రసారం కాబోతున్నాయి.

బూగీమన్ (అరబిక్ మూవీ), మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 25వ తేదీ నుంచి ప్రసారం కాబోతున్నాయి.

బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ చిత్రం) జనవరి 26వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) జనవరి 28వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

హాట్‌ స్టార్ :

నెరు (తెలుగు డబ్బింగ్ చిత్రం) జనవరి 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఏ రియల్ బగ్స్ లైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) జనవరి 24వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఫ్లెక్స్ X కాప్ (కొరియన్ సిరీస్), కర్మ కాలింగ్ (హిందీ సిరీస్) జనవరి 26వ తేదీ నుంచి ప్రసారం కాబోతున్నాయి.

ఫైట్ క్లబ్ (తమిళ సినిమా) జనవరి 27వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ5:

సామ్ బహుదూర్ (హిందీ సినిమా) జనవరి 26వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనీ లివ్:

షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3 (హిందీ సిరీస్) జనవరి 22వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జియో సినిమా:

మై బిగ్ ఫాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) జనవరి 22వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

Also Read:జుట్టు రాలిపోతోందా..ఈ చిట్కాలు మీకోసమే!

- Advertisement -