OTT:ఈవారం చిత్రాలివే

14
- Advertisement -

కరోనా తర్వాత ఓటీటీలకు ఫుల్ గిరాకీ పెరిగింది. థియేటర్లకు పోటీగా ఓటీటీలకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో పెద్ద ఎత్తున సినిమాలను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి ఓటీటీ సంస్థలు.

జియో సినిమా :

ఎ జెంటిల్‌మ్యాన్‌ ఇన్‌మాస్క్‌ (వెబ్‌సిరీస్‌)మార్చి 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :

టెస్టామెంట్‌ (వెబ్‌సిరీస్) మార్చి 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హార్ట్‌ ఆఫ్‌ ది హంటర్‌ (హాలీవుడ్) మార్చి 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది బ్యూటిఫుల్‌ గేమ్‌ (హాలీవుడ్‌) మార్చి 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (హిందీ) మార్చి 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

టిగ్‌ నొటారో (వెబ్‌సిరిస్‌)మార్చి 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది బాక్స్‌టర్స్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

పట్నా శుక్లా (హిందీ)మార్చి 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రెనెగడె నెల్ల్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 Also Read:Harishrao:చేరికలేనా..రైతు సమస్యలు పట్టవా?

- Advertisement -