2022వ సంవత్సరంలో పలువురు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు తమ కుటుంబంలోకి ఒక కొత్త సభ్యుడిని స్వాగతించారు. వారిలో కొందరు తమ పిల్లలను సోషల్‌మీడియా ద్వారా పరిచయము చేశారు. కాగా మరికొంతమంది ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. మరీ లిస్టు చేసేద్దాం రండి
నయన్ విఘ్నేష్ వీరు సరోగసి ద్వారా కవలపిల్లలకు జన్మనిచ్చారు. పెళ్లైన 4నెలల తర్వాత వీరు తల్లిదండ్రులము అయ్యామని ప్రకటించారు. దీంతో వీరిద్దరిపై తీవ్ర దూమారం జరిగింది. దీంతో మరోసారి సరోగసిపై కూడా చర్చ జరిగింది.
బిపాసాబసు కరణ్ సింగ్‌గ్రోవర్ లజంటకు నవంబర్12న ఆడపిల్ల పుట్టింది. ఈ యేడాది ఆగస్టులో ఆమె గర్భం దాల్చినట్టు ప్రకటించింది. బీ-టౌన్ జంట ఏప్రిల్ 30, 2016న పెళ్లి చేసుకున్నారు.
ఆలియా భట్ రణబీర్‌కపూర్‌ల జంటకు నవంబర్6న ఆడబిడ్డకు స్వాగతం పలికారు. జూన్27న ఆలియా తన సోషల్ మీడియా కలిసి తమ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ జంట తమ కుమార్తె ముఖాన్ని వెల్లడించనప్పటికీ వారు తమ కూతురు పేరును రాహా అని ప్రకటించారు.
సోనమ్ కపూర్ ఆనంద్ అహుజా ప్రముఖ అనిల్‌కపూర్ కూతురు సోనమ్ కపూర్ 20ఆగస్టు 2022న మొదటి బిడ్డను స్వాగతించారు. తన కొడుకుపేరును వాయుకపూర్‌గా ప్రకటిస్తూ తమ ఆనందాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.
గుర్మీత్ చౌదరి దేబినా బొన్నర్జీ ఈ జంట నవంబర్11న వారి రెండవ కుమార్తెను పరిచయంచేశారు. గుర్మీత్ మరియు డెబినా 2011లో వివాహం చేసుకున్నారు.
భారతీ సింగ్ హర్ష్ లింబాచియా కపిల్ షో ద్వారా పరిచయమయిన ఈ జంట ఏప్రిల్ 3న మగబిడ్డ పుట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోగా…లక్ష్య అని పేరు కూడా పెట్టినట్టు ప్రకటించారు. భారతీ హర్ష్ డిసెంబర్3,2017న పెళ్లి చేసుకున్నారు.
ప్రియాంక చోప్రా నిక్‌జోనాస్ 2022 జనవరిలో సరోగసీ ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చారు. ప్రియాంక మరియు నిక్ వారి కూతురికి మాల్తీ మేరీ జోనాస్ చోప్రా అని పేరు పెట్టారు.
కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు కాజల్ ఏప్రిల్‌లో నెలల్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ యేడాది ఆరంభంలోనే గర్భం దాల్చినట్టు దృవీకరించింది. అంతేకాకుండా కాజల్ తన కొడుకు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకుంది.
రామ్‌చరణ్ ఉపాసన పెళ్లై 10సంవత్సరాలు కావచ్చిన పిల్లల కోసం వేయిట్‌చేశారు. తాజగా ఈ సంవత్సరం ముగింపు దశలో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఆట్లీ ప్రియా ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు ఆట్లీ తండ్రి కాబోతున్నట్టు స్వయంగా ప్రకటించారు. కోలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న వేళ ఈశుభవార్తను చెప్పి తన అభిమానులకు ఆనందాన్ని పంచారు.
ఇవి కూడా చదవండి…
దళపతి 67లో కొత్త విలన్..?
దర్శకుడిని మార్చేసిన శేష్!
బాలయ్య.. ఫుల్ అనిల్ స్టయిల్ లోకి