దర్శకుడిని మార్చేసిన శేష్!

42
- Advertisement -

అడవి శేష్ ‘మేజర్’ తో పాన్ ఇండియా లెవెల్ లో హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు. దీనికంటే ముందు శేష్ ‘గూఢచారి ‘ సినిమాతో ఓ బ్లాక్ బస్టర్ కొట్టాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ సినిమా శేష్ కి ప్రశంసలు , కలెక్షన్లు రెండూ తెచ్చి పెట్టాయి. అయితే తాజాగా ఆ సినిమాకు ప్రీ లుక్ పోస్టర్ తో సీక్వెల్ ఎనౌన్స్ చేశాడు శేష్.

‘గూఢచారి2’ Goodhachari 2 టైటిల్ తో సీక్వెల్ ప్రకటించాడు శేష్. అయితే ఈసారి దర్శకుడు మారాడు. గూఢచారి కి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు. మేజర్ కి తనే డైరెక్టర్. ఇప్పుడు గూడచారి2 కి వినయ్ దర్శకత్వం చేయనున్నాడు. గూడచారి , మేజర్ సినిమాలకు వినయ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఆ రెండు సినిమాలకు ఎడిటర్ కూడా వర్క్ చేశాడు. ఇప్పుడు గూఢచారి 2 తో వినయ్ ను డైరెక్టర్ గా లాంచ్ చేయబోతున్నాడు శేష్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది.

‘గూడాచారి 2’ కి సంబంధించి జనవరి 9న డిల్లీ , ముంబై లో ఈవెంట్స్ నిర్వహించి అక్కడ స్పెషల్ గ్లిమ్స్ తో ప్రాజెక్ట్ ను గ్రాండ్ లాంచ్ చేసి క్రేజ్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ పిక్చర్స్ , ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బేనర్స్ పై తెరకెక్కుతున్న

ఇవి కూడా చదవండి

నాగార్జునతో నరేష్ ఫిక్స్ ?

ప్రభాస్ ఫ్యాన్స్‌ కు డబుల్ కిక్ !

బేషరమ్‌ సాంగ్‌ను మార్చండి: సీబీఎఫ్‌సీ

- Advertisement -