9 మంది భారతీయులు సజీవ దహనం..

132
- Advertisement -

మాల్దీవుల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మేల్‌లోని ఓ భవనంలో మంటలు చేలరేగగా 10 మంది మృతిచెందగా ఇందులో 9 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా సజీవ దహనమయ్యారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వెహికల్‌ రిపేర్‌ గ్యారేజీ ఉందని.. అందులో మంటలు చెలరేగి పై అంతస్తు వరకు పాకాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -