వేడినీళ్లు.. చన్నీళ్లు.. ఏది బెటర్

151
- Advertisement -

చలికాలం వచ్చిదంటే చాలు.. స్నానానికి వేడినీళ్లు తప్పక ఉండాల్సిందే. చల్లటి నీళ్లంటే ఆమడదూరం పడుగెడుతారు. అయితే చలికాలంలో వేడినీటితో స్నానం చేయటం కంటే చల్లటి నీళ్లతో స్నానం చేయడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంత మందికి మాత్రం చల్లటి నీళ్ల స్నానం అసలు మంచిది కాదని, చల్లటి నీళ్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగా శీతాకాలంలో ఉదయం లేవటానికి కూడా బద్దకంగా ఉంటుంది. చాలా ఆలస్యంగా లేచి, వేడివేడి నీళ్లతో స్నానం చేయడానికి చాలా మంది అలవాటు పడిపోతారు.

Also Read:సామజవరగమన..హమ్‌సఫర్‌ సాంగ్‌

శరీరంపై పడే చల్లని నీటి జల్లులు మిమ్మల్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచేలా చేస్తాయి. రక్తాన్ని వివిధ అవయవాలకు తరలించేలా చేస్తాయి. అదే వేడినీటితో చేసినపుడు ఈ ప్రభావం రివర్స్ ఉంటుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ధమనులు బలంగా తయారవుతాయి, రక్తపోటు తగ్గుతుంది. అందువలన, మీరు ఫిట్‌గా ఉండాలంటే చల్లటినీటితో స్నానం చేయడం ఉత్తమం.

 Also Read:సోంపు వాటర్ తో.. అధిక బరువు కు చెక్ !

- Advertisement -