ఆ హీరోయిన్‌ను తాకరాని చోట తాకిన బోనీకపూర్‌.. వీడియో వైరల్

685
Boney Kapoor
- Advertisement -

ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ బాలీవుడ్‌లో ఉన్న సీనియర్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరు. నిర్మాతగానే కాకుండా అతిలోక సుందరి శ్రీదేవి భర్తగా కూడా ఆయన చాలా మందికి తెలుసు. తాజాగా బోనీ కపూర్ ఒక సంఘటనతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. సినీ నటి ఊర్వశి రౌతెలాతో అసభ్యంగా ప్రవర్తించారు బోనీ. నిర్మాత జయంతిలాల్‌ గదా కుమారుడి వివాహం ఇటీవల ముంబయిలో ఘనంగా జరిగింది. వివాహ వేడుకకు ఎందరో సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఆ సమయంలో బోనీ కపూర్‌, ఊర్వశి ఒకేసారి వేడుకకు రావడంతో ఇద్దరూ కలిసే ఫొటోలకు పోజులిచ్చారు. ఫోటోలకు పోజులివ్వడం పూర్తయిన తర్వాత పక్కకు వెళ్ళే క్రమంలో బోనీ కపూర్ ఊర్వశి బ్యాక్ ను తట్టాడు. అదో క్యాజువల్ విషయం అన్నట్టుగా చిరునవ్వులు చిందిస్తూ పక్కకు వెళ్ళాడు. ఆ సమయంలో ఊర్వశి తన ఎక్స్ ప్రెషన్స్ మార్చకుండా నార్మల్ గా ఉండిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -