మహా కుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణీ సంగమంలో నదీ స్నానం చేసేందుకు భక్తులు రాత్రి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు.
ఈ సందర్భంగా కుంభమేళాలో హెలీఫ్యాడ్‌తో అధికారులు పూల వర్షాన్ని కురిపించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఇప్పటివరకు 45 కోట్ల మందికిపైగా భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
మాఘ పూర్ణిమ స్పెషల్.. కుంభమేళాలో పూల వర్షం
మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణీ సంగమంలో నదీ స్నానం చేసేందుకు భక్తులు రాత్రి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు.
ఈ సందర్భంగా కుంభమేళాలో హెలీఫ్యాడ్‌తో అధికారులు పూల వర్షాన్ని కురిపించారు.
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఇప్పటివరకు… pic.twitter.com/tcTDri130N
— Telangana Awaaz (@telanganaawaaz) February 12, 2025
Also Read:CPI:కాంగ్రెస్ చెప్పింది చేయలేకపోయింది