మనతోనే కరోనా…ఎప్పటికీ పోదు: డబ్ల్యూహెచ్‌ఓ

341
mike ryan
- Advertisement -

కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యూహెచ్‌ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సిన్ వచ్చినా కరోనా పోదు మనతోనే ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.

మన జీవితాల నుంచి కరోనా ఎన్నటికీ పోదని, దాంతో కలిసి ప్రయాణం చేయాల్సిందేనని తెలిపింది. ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వైరస్‌ను నియంత్రించడం కష్టమైన పని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్ నిపుణుడు మైక్ రియాన్ వ్యాఖ్యానించారు.

కరోనా ఎప్పుడూ అంతమవుతుందో ఎవరూ ఊహించలేరని…దీనిపై ఎలాంటి ప్రమాణాలు,తేదీలు చెప్పలేమన్నారు. అయితే కరోనాను నియంత్రించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

- Advertisement -