చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 26

187
HISTORICAL
- Advertisement -

*చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 26*

(డిసెంబర్ 26, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 360వ రోజు (లీపు సంవత్సరములో 361వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 5 రోజులు మిగిలినవి.)

*సంఘటనలు*

1893: పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పునర్నిర్మాణానికి పాటుపడిన మావోజెడాంగ్‌ జన్మదినం.
1907: భారత జాతీయ కాంగ్రెస్‌ 23వ మహాసభలో పార్టీ సభ్యులు అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయారు. అతివాద వర్గానికి బాలగంగాధర తిలక్‌, మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వం వహించారు.
2004: హిందూ మహాసముద్రంలో వచ్చిన పెను భూకంపం కారణంగా సునామి వచ్చింది. వివిధ దేశాల్లో సునామి సృష్టించిన విధ్వంసంలో దాదాపు 2,75,000 మంది వరకు చనిపోయారు.
2009: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ పదవికి రాజీనామా సమర్పించాడు.
1982: టైమ్‌ మ్యాగజైన్‌ ఏటా ఇచ్చే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని ఆ ఏడాది ‘పర్సనల్‌ కంప్యూటర్‌’కు ఇచ్చింది. మనిషికి కాకుండా ఆ గౌరవాన్ని ఒక యంత్రానికి ప్రకటించడం అదే మొదటిసారి.
2004: హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా వచ్చిన సునామి పలుదేశాల్లో విధ్వంసం సృష్టించింది. దాదాపు 2,75,000 మంది చనిపోయారు. రిక్టర్‌ స్కేలుపై భూకరప తీవ్రత 9.3గా నవోదైంది. ఈ భూకంపంలో విడుదలైన శక్తి 0.8టీఎన్‌టీలకు సమానం.

*జననాలు*

1893: మావో జెడాంగ్, చైనాలో కమ్యూనిష్టు నాయకుడు.
1899: ఉద్దమ్ సింగ్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
1914: మరళీధర్ దేవదాస్ ఆమ్టే, సంఘసేవకుడు. (మ.2008)
1915: జూపూడి యజ్ఞనారాయణ, ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త మరియు కళాకారుడు

*మరణాలు*

1986: అంట్యాకుల పైడిరాజు ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి. (జ.1919)
1981: కొమ్మారెడ్డి సావిత్రి, తెలుగు సినీ ప్రపంచంలో మహానటి. (జ.1936)
1988: వంగవీటి మోహనరంగా
2010: ఏ.వి.సుబ్బారావు, తెలుగు రంగస్థల నటుడు మరియు పద్య గాయకుడు. (జ.1930)

*పండుగలు మరియు జాతీయ దినాలు*

?జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం.

- Advertisement -